Road Accident: లారీ కిందకు దూసుకెళ్లిన కారు.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం

2 years ago 5
ARTICLE AD
Hyderabad Latest News: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తున్న ఓ కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
Read Entire Article