RS Praveen Kumar On KCR : ఒక్క శాతం ఉన్న మీకు 11 టికెట్లు... 60 శాతం ఉన్న BCలకు 23 సీట్లేనా..?
2 years ago
7
ARTICLE AD
R S Praveen Kumar Latest News: బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు కేవలం 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే కేటాయించడం అన్యాయమని విమర్శించారు.