Rushikonda Beach : రుషికొండ బీచ్ లో ఎంట్రీ ఫీజు, ఆ వార్తల్లో నిజంలేదన్న మంత్రి అమర్నాథ్
2 years ago
5
ARTICLE AD
Rushikonda Beach : విశాఖ రుషికొండ బీచ్ లో పర్యాటకులు ఎంట్రీ ఫీజు చెల్లించాలని వచ్చిన వార్తల్లో వాస్తవంలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బీచ్ లో ప్రవేశానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదన్నారు.