Samantha: కర్మ బూమరాంగ్ అయితే.. ఇలాగే ఉంటది!

2 years ago 7
ARTICLE AD
Actress Samantha trolled over ‘controversial’ scene in Kushi movie song. ప్రముఖ టాలీవుడ్ నటి సమంతను గతంలో చేసిన వ్యాఖ్యలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఆమె నటించిన ఖుషీ చిత్రం నుంచి ఆరాధ్య అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. ఆ పాటలో సన్నివేశాలు, లిరిక్స్, సంగీతం బాగుండటంతో సినీ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. మంచి స్పందన వస్తోంది. అయితే, ఇందులో ఓ సన్నివేశం మాత్రం వివాదాస్పదంగా మారింది.
Read Entire Article