sexual assault: మద్యం తాగించి డిగ్రీ విద్యార్ధినిపై లైంగిక దాడి..
2 years ago
4
ARTICLE AD
sexual assault: హాస్టల్ విద్యార్ధినిని బయటకు తీసుకెళ్లి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగింది. హాస్టల్ విద్యార్ధినిని పెళ్లి పేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడటం రాజకీయంగా దుమారం రేపింది. నిందితుడు ఓ పార్టీ కార్యకర్త అంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.