Shah Tour Cancelled: ఖమ్మంలో అమిత్ షా పర్యటన ఎందుకు రద్దైంది?
2 years ago
5
ARTICLE AD
Shah Tour Cancelled: బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అన్ని ఏర్పాట్లు పూర్తైన తర్వాత అమిత్‌షా పర్యటన రద్దు కావడం వెనుక ఇతర కారణాలు ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.