Shamina Singh: బైడెన్ సర్కారులో మరో భారత-అమెరికన్‌కు కీలక పదవి

2 years ago 6
ARTICLE AD
Indian-American Shamina Singh to serve on Joe Biden's Export Council. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి లభించింది. ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త, మాస్టర్ కార్డ్ సెంటర్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ వ్యవస్థాపకురాలు షమీనా సింగ్(Shamina Singh) ఎగుమతుల మండలి(export council) సభ్యురాలిగా బైడెన్ నియమించారు. ఈ మేరకు అమెరికా వైట్ హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read Entire Article