Shankar Naik Vs Ravinder Rao : మహబూబాబాద్ బీఆర్ఎస్ లో వర్గపోరు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ వర్గం రహస్య భేటీలు!
2 years ago
6
ARTICLE AD
Shankar Naik Vs Ravinder Rao : అధికార బీఆర్ఎస్ లో నేతల మధ్య వర్గవిభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.