Siddipet SP: సిద్దిపేట ఎస్పీ ఫోటోతో సైబర్ మోసాలు

2 years ago 8
ARTICLE AD
Siddipet SP: సిద్ధిపేట ఎస్పీ శ్వేత ఫోటోతో ఉన్న వాట్సాప్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు అడుగుతున్న వైనం కలకలం రేపింది. జిల్లా ఎస్పీ ఫోటోతో ఖాతా నుంచి పోలీస్‌ శాఖ అధికారులకు డబ్బు కోసం రిక్వెస్ట్ చేస్తున్న వైనం వెలుగు చూసింది. 
Read Entire Article