Skill Scam Case : చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ముగిసిన వాదనలు - తీర్పు రిజర్వు
2 years ago
7
ARTICLE AD
skill development case updates: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును…. రిజర్వు చేసింది.