Software Engineer Murder: ప్రకాశం జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య
2 years ago
4
ARTICLE AD
Software Engineer Murder: ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మహిళ దారుణ హత్యకు గురైంది. ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలో యువతి హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు.