Software Engineer Murder : సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మర్డర్ కేసులో ట్విస్ట్, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తే కిరాతకం!

2 years ago 4
ARTICLE AD
Prakasam Software Engineer Murder : ప్రకాశం జిల్లాలో సంచలమైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాధ హత్య కేసులో భర్తే నిందితుడని పోలీసుల దర్యాప్తులో తేలింది. రాధ పేరట ఉన్న ఇన్సూరెన్స్ కోసం ఆమె అతిదారుణంగా హత్య చేసినట్లు తేల్చారు.
Read Entire Article