Srinivas Goud Petition : మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ, పిటిషన్ కొట్టివేత

2 years ago 6
ARTICLE AD
Srinivas Goud Petition : తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో చుక్కదురైంది. తన ఎన్నికను సవాల్ చేస్తూ మహబూబ్ నగర్ వాసి వేసిన పిటిషన్ కొట్టివేయాలంటూ మంత్రి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు మంత్రి వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.
Read Entire Article