Summer Special Trains: ప్రయాణికులకు అలర్ట్... కాచిగూడ - నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు, టైమింగ్స్ ఇవే
2 years ago
4
ARTICLE AD
South Central Railway Special Trains: వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వాటి వివరాలు చూస్తే….