T Congress Second List : కాసేపట్లో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల - లిస్ట్ లో 45 మంది పేర్లు..!
2 years ago
7
ARTICLE AD
Telangana Congress Assembly Candidates 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తును పూర్తి చేసింది కాంగ్రెస్. ఇందులో 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఈ జాబితాను ప్రకటించనుంది.