TDP Support For Delhi Bill: పార్లమెంటులో ఢిల్లీ బిల్లుకు మద్దతు తెలుపనున్న టీడీపీ?
2 years ago
6
ARTICLE AD
TDP Support For Delhi Bill: దేశ రాజధాని ఢిల్లీపై కేంద్ర ప్రభుత్వానికి పాలనాధికారాలు కల్పించే బిల్లుకు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించనుందని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోక్‌సభ, రాజ్యసభలో బీజేపీకి ఓటు వేస్తారని ప్రచారం జరుగుతోంది.