Telangana Assembly Elections 2023 : ఇక నుంచి మరో లెక్క..! ఎన్నికల సమరంలోకి 'తెలంగాణ'
2 years ago
7
ARTICLE AD
Telangana Assembly Elections Schedule 2023: అసెంబ్లీ ఎన్నికల సమరానికి సిద్ధమైంది తెలంగాణ. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రావటంతో.... అధికారికంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైపోయింది. దీంతో మొన్నటి వరకు ఓ లెక్క... ఇక నుంచి మరోలెక్క అన్నట్లు తెలంగాణ పాలిటిక్స్ నడవనున్నాయి.