Telangana CMO WhatsApp channel : ఇక ప్రభుత్వ సమాచారం నేరుగా మీ వాట్సాప్‍కే.. ఇలా ఫాలో అవ్వండి
2 years ago
6
ARTICLE AD
Telangana CMO WhatsApp channel :తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ‘వాట్సాప్ ఛానెల్’ను ప్రారంభించింది. ఈ ఛానెల్ ద్వారా ప్రభుత్వం… సీఎంవో నుంచి వెలువడే ప్రకటనలను పౌరులకు చెరవేస్తుంది. ఇది ఎలా వాడాలనే విషయంపై సీఎంవో ప్రకటన విడుదల చేసింది.