Telangana Congress : ఇప్పటికే ఇద్దరు, వారు కలిస్తే నలుగురు..! భువనగిరి టికెట్ ఎవరికో..?
2 years ago
6
ARTICLE AD
TS Assembly Elections 2023 : ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ భువనగిరి కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టికెట్ కోసం ఇప్పటికే ఇద్దరు నేతలు రేసులో ఉండగా… కొత్తగా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఎపిసోడ్ లో ఎంపీ కోమటిరెడ్డి కీలకం కానున్నట్లు తెలుస్తోంది.