Telangana Floods : రేపు రాష్ట్రానికి కేంద్ర బృందాలు - వరద నష్టంపై అంచనాలు
2 years ago
6
ARTICLE AD
Telangana Rains: వరదల దాటికి తెలంగాణలో భారీగా నష్టం వాటిల్లింది. దీనిపై అంచనా వేసేందుకు కేంద్ర అధికారుల బృందం జులై 31వ తేదీన రాష్ట్రానికి రానుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.