Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త - త్వరలోనే పీఆర్సీ కమిషన్!
2 years ago
6
ARTICLE AD
Telangana Govt: త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం 2వ పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉంది.