Telangana Govt : విద్యార్థులకు దసరా కానుక... ఇకపై సర్కారు బడి పిల్లలకు అల్పాహారం

2 years ago 6
ARTICLE AD
CM Breakfast Scheme in Telangana: విద్యార్థులకు తీపి కబురు చెప్పింది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ బడుల్లో అన్ని తరగతుల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ అందించేందుకు ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రకటించింది. బడి పిల్లలందరికీ ఉదయం అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read Entire Article