Telangana Intermediate Board: విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక అన్ని కాలేజీల్లో ధాన్యం, యోగతో పాటు రిలాక్సేషన్ ఎక్సర్‌సైజులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కాలేజీలకు ఆదేశాలు జారీ అయ్యాయి.