Telangana Sentiment : మరోసారి తెరపైకి సెంటిమెంట్ అస్త్రం..! ఈసారి BRS టార్గెట్ వీళ్లేనా..?

2 years ago 6
ARTICLE AD
Telangana Assembly Elections 2023: ఎన్నికల యుద్ధంలోకి దిగిన బీఆర్ఎస్…వ్యూహలను సిద్ధం చేస్తోంది. TRSను బీఆర్ఎస్ గా మార్చినప్పటికీ… సెంటిమెంట్ అస్త్రాన్ని విడిచిపెట్టేలా మాత్రం కనిపించటం లేదు. మరోసారి ఈ అస్త్రంతో ప్రధాన ప్రత్యర్థులను ఇరుకునపెట్టేలా పావులు కదుపుతోంది.
Read Entire Article