Telugu Language Day : రావి ఆకుపై తెలుగు అక్షరమాల, నారాయణఖేడ్ చిత్రకారుడి ప్రతిభ
2 years ago
7
ARTICLE AD
Telugu Language Day : ప్రముఖ చిత్రకారుడు గుండు శివకుమార్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రావి ఆకుపై తెలుగు అక్షరమాల చెక్కారు. తెలుగు భాషలోని మొత్తం 56 అక్షరాలను ఎంతో అందంగా తీర్చిదిద్దారు.