Tirumala Dashan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 24న స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల

2 years ago 4
ARTICLE AD
Tirumala Dashan Tickets : మే 24న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన స్పెషల్ దర్శనం టోకెన్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది.
Read Entire Article