Tirumala Leopard: తిరుమల నడక దారిలో బోనుకు చిక్కిన మరో చిరుత

2 years ago 7
ARTICLE AD
Tirumala Leopard: తిరుమల నడక మార్గంలో మరో చిరుత బోనుకు చిక్కింది.  కొద్ద రోజుల క్రితం కాలినడకన తిరుమల వెళుతున్న బాలికపై చిరుత దాడి చేసి చంపేయడంతో  వాటిని పట్టుకునేందుకు బోనులను ఏర్పాటు చేశారు.  రోజుల వ్యవధిలో మూడు చిరుతలు అటవీ శాఖ బోనులకు చిక్కాయి. 
Read Entire Article