Tirumala: ఘాట్ రోడ్డు ఘటనపై విచారణకు ఆదేశం.. కాంక్రీట్ వాల్ నిర్మాణానికి చర్యలు
2 years ago
5
ARTICLE AD
Tirumala Latest News:తిరుమల ఘాట్ రోడ్‌లో ఎలక్ట్రికల్ బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈ ఘటనపై విచారణ జరపుతున్నామని తెలిపారు.