TTD will release Tirumala Srivari Darshan tickets for the month of October on Monday. Darshan tickets for the month of October will be available on the TTD website tomorrow at 10 am.
అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను సోమవారం టీటీడీ విడుదల చేయనుంది. రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్ సైట్ లో అక్టోబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.