Tomato prices are burning all over the country. A kilo of tomato fetches Rs.200 to Rs.250 in some areas. And in our Telugu states, tomato costs Rs.140 to Rs.160 per kg.
దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. కిలో టమాటా కొన్ని ప్రాంతాల్లో రూ.200 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో టమాటా కిలో రూ.140 నుంచి రూ.160 పలుకుతోంది.