Train Extension: విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు
2 years ago
5
ARTICLE AD
Train Extension: విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై మహబూబ్‌నగర్ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. మే 20వ తేదీ నుంచి ఈ రైలును మహబూబ్‌నగర్ వరకు పొడిగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.