Triple Murders: రెండెకరాల భూమి కోసం మూడు హత్యలు.. సత్తెనపల్లిలో దారుణం

2 years ago 6
ARTICLE AD
Triple Murders: పల్నాడు జిల్లాలో రెండెకరాల భూమి కోసం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని  బంధువులు దారుణంగా హతమార్చారు. కోట్ల ఖరీదు చేసే భూమిని దక్కించుకోడానికి అడ్డుగా ఉన్నందుకే హత్యలు చేసినట్లు తెలుస్తోంది. 
Read Entire Article