TS Assembly Elections 2023 : ఈ 'సీటు'కు చాలా క్రేజ్ గురూ! ఆశావాహుల లిస్ట్ పెద్దదే
2 years ago
6
ARTICLE AD
Telangana Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికల పోరుకు సమయం అసన్నమవుతోంది. త్వరలోనే అధికారికంగా నోటిఫికేషన్ రాబోతుంది. ఎవరికివారిగా టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన కంటోన్మెంట్‌లో టికెట్ కోసం అన్ని పార్టీల్లో కాంపిటీషన్ వాతావరణం నెలకొంది.