TS Assembly Elections 2023 : చేజేతులా 2 సార్లు ఓటమి! ఈసారైనా ఇక్కడ 'హస్తం' జెండా ఎగురుతుందా?
2 years ago
5
ARTICLE AD
Telangana Assembly Elections 2023: రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలు వ్యూహలు, ప్రతివ్యూహాలతో బిజీ అవుతున్నాయి. ఇదే సమయంలో గతంలో జరిగిన తప్పులను సమీక్షించుకుంటున్నాయి. ఈ విషయానికొస్తే... కాంగ్రెస్ పార్టీ ఓ అసెంబ్లీ సీటు విషయంలో సీరియస్ గా ఆలోచిస్తోంది.