TS Assembly Elections 2023 : మారుతున్న 'మేడ్చల్‌' రాజకీయం - ఈసారి విక్టరీ ఎవరిదో?

2 years ago 5
ARTICLE AD
Medchal Assembly Constituency: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ప్రధాన పార్టీలన్నీ రేస్ గుర్రాలపై దృష్టి పెడుతుండగా… అభ్యర్థులు కూడా వారి వంతుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే ఈసారి మేడ్చల్ సీటుపై పలువురు నేతలు కన్నేయటంతో.. ఈ స్థానం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
Read Entire Article