TS BC Foreign Education: తెలంగాణలో ఫూలే విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తులు
2 years ago
7
ARTICLE AD
TS BC Foreign Education: తెలంగాణలో బీసీ విద్యార్ధులకు అమలు చేస్తున్న విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ప్రకటించింది.