TS Constable Mains Key : రేపే తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ కీ విడుదల
2 years ago
4
ARTICLE AD
TS Constable Mains Key : తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రాథమిక కీ ను రేపు(సోమవారం) విడుదల చేయనున్నారు. మే 24 సాయంత్రం 5 గంటల లోపు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించనున్నారు.