TS CPS Protest : సీపీఎస్ రద్దు కోసం సాధన సంకల్ప రథయాత్ర, ఆగస్టు 12న చలో హైదరాబాద్
2 years ago
6
ARTICLE AD
TS CPS Protest : పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌సీపీఎస్‌ఈయూ సాధన సంకల్ప రథయాత్ర చేపట్టింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగుతోంది.