TS Elections : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ముస్లిం లీగ్ మద్దతు, రాహుల్ గాంధీకి లేఖ
2 years ago
7
ARTICLE AD
TS Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు తెలిపింది. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది.