TS Formation Day: సచివాలయంలో ఘనంగా తెలంగాణ అవతరణ ఉత్సవాలు
2 years ago
4
ARTICLE AD
TS Formation Day: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని గన్‌పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు.