TS Group 1 Prelims : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, పరీక్ష రద్దు పిటిషన్లు కొట్టివేత
2 years ago
4
ARTICLE AD
TS Group 1 Prelims : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారించిన కోర్టు...వాటిని కొట్టివేసింది. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు లైన్ క్లియర్ చేసింది.