TS Group-3 : తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్, అప్లికేషన్ల సవరణకు అవకాశం
2 years ago
7
ARTICLE AD
TS Group-3 : తెలంగాణ గ్రూప్-3 దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ నెల 16 నుంచి 21 వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చు.