TS Haritotsavam: పచ్చదనంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్.. సిఎం కేసీఆర్
2 years ago
5
ARTICLE AD
TS Haritotsavam: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరులో జరిగిన హరితోత్సవ కార్యక్రమంలో సిఎం కేసీఆర్ పాల్గొన్నారు. హరితోత్సవం సందర్భంగా పెద్ద సంఖ‌్యలో మొక్కల్ని నాటారు. తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా పచ్చదనం స్వాగతం పలుకుతోందని సిఎం సంతోషపడ్డారు.