TS HC On NTR Statue: ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు 'స్టే'
2 years ago
5
ARTICLE AD
TS High Court On NTR Statue:ఖమ్మంలోని ‘లకారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలనుకుంటున్న ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించింది.నిర్వాహకులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.