TS HC Recruitment 2023: 96 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్.. కేవలం స్కిల్ టెస్ట్ మాత్రమే
2 years ago
5
ARTICLE AD
Telangana High Court Recruitment: పలు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 96 స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు ముఖ్య తేదీలను ప్రకటించింది.