TS Heat Wave : తెలంగాణలో మరో మూడు రోజులు వడగాలులు, ఆరెంజ్ అలర్ట్ జారీ!

2 years ago 4
ARTICLE AD
TS Heat Wave : తెలంగాణలో రాగల మూడు రోజుల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు పగటిపూట బయటకు రావొద్దని సూచించింది.
Read Entire Article