TS Inter Board : అక్టోబరు 19 నుంచి జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు.. ఎన్ని రోజులంటే
2 years ago
6
ARTICLE AD
Dasara Holidays For Junior Colleges: జూనియర్ కాలేజీలకు దసరా సెలవులపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. అక్టోబరు 19 నుంచి 25 వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపింది.