Ts Investments: హైదరాబాద్‌లో వార్నర్ బ్రదర్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు
2 years ago
7
ARTICLE AD
Ts Investments: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రాబోతుంది. మీడియా, వినోద రంగంలో తెలంగాణకి భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థ సిద్ధమైంది. హైదరాబాద్ లో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ ముందకు వచ్చింది.