TS KGBV Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, కేజీబీవీలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
2 years ago
4
ARTICLE AD
TS KGBV Jobs : తెలంగాణ కేజీబీవీలు, యూఆర్ఎస్ లలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 26 నుంచి జులై 7 వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.