Ts Martyrs Memorial: హైదరాబాద్‌లో అమరుల స్మారక చిహ్నం..దశాబ్ది ఉత్సవాల ముగింపు
2 years ago
5
ARTICLE AD
Ts Martyrs Memorial: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసిన వారి గుర్తుగా నగరం మధ్యలో ఏర్పాటు చేసిన అమరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభించనున్నార. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు చేసిన వారికి నివాళులు అర్పిస్తారు.